నా మొదటి బ్లాగ్ - అస్సలు బ్లాగ్ అంటే ఏంటి భయ్యా ?
హెల్లో మాస్టారు / మేడం గారు 👋
ఇది నా ఫస్ట్ బ్లాగ్, ఎం రాయాలో ఎలా రాయాలో కుడా తెలియని ఓ బ్లాగ్ , కానీ ఏదో ఒకటి రాసేయాలి అన్న తపన ఉన్న బ్లాగ్.
తపన, తపాలం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లే రా 😅, టాపిక్ లోకి రా అంటారా !
వచ్చేస్తున్నా ....
ఇవాళ్టి నా టాపిక్ హే బ్లాగింగ్ గురించి .... So ,
BLOG అంటే ఏంటి ?
బ్లాగ్ అనేది ఒక ఆన్‌లైన్ జర్నల్ లేదా డైరీ, ఇక్కడ మీరు మీ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు అనుభవాలను పంచుకోవచ్చు. బ్లాగులు వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.
అస్సలు ఈ Blogs ఎన్ని రకాలు !
- Personal Blogs: మీ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి.
- Business Blogs: మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మరియు కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి.
- Conversational Blogs: ఒక నిర్దిష్ట అంశంపై చర్చించడానికి మరియు ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి.
- Photo Blogs: మీ ఫోటోలను ప్రదర్శించడానికి మరియు ఇతర ఫోటోగ్రాఫర్లతో కనెక్ట్ అవ్వడానికి.
- Video Blogs: మీ వీడియోలను ప్రదర్శించడానికి మరియు ఇతర వీడియో బ్లాగర్‌లతో కనెక్ట్ అవ్వడానికి.
బ్లాగ్‌ను ఎలా Start చేయాలి ?
- First బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోండి like : WordPress, Blogger & Tumblr లాంటి అనేక బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
- మీ బ్లాగ్‌కు ఒక పేరు మరియు డొమైన్‌ను ఎంచుకోండి.
- మీ బ్లాగ్‌కు ఒక థీమ్‌ను ఎంచుకోండి.
- మీ బ్లాగ్‌కు కంటెంట్‌ను రాయడం ప్రారంభించండి.
- మీ బ్లాగ్‌ను ప్రోత్సహించండి. (మీరు ఇప్పుడు ఈ బ్లాగ్ ని చేసేలా 😋)
బ్లాగింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి:
నాలాగే మీరు కుడా గూగుల్ చేయండి 😄
చేసి ఏదో first Blog ని ఇలా మీకు నచ్చింది రాసి పెట్టేయండి.
Blogger సైట్ Google ఓడు ఫ్రీ గా 100 బ్లాగ్స్ రాసుకొనిస్తాడు అంట , అంట కాదు అవును నిజమే !
So , ఇంకెందుకు లేటు స్టార్ట్ చేయండి ...
చేసి ఏదో first Blog ని ఇలా మీకు నచ్చింది రాసి పెట్టేయండి.
Blogger సైట్ Google ఓడు ఫ్రీ గా 100 బ్లాగ్స్ రాసుకొనిస్తాడు అంట , అంట కాదు అవును నిజమే !
So , ఇంకెందుకు లేటు స్టార్ట్ చేయండి ...
Bye friends 👋😍 Do support if you like this :)
🙂
ReplyDeleteNice Bro :)
ReplyDelete