నా మొదటి బ్లాగ్ - అస్సలు బ్లాగ్ అంటే ఏంటి భయ్యా ?
హెల్లో మాస్టారు / మేడం గారు 👋 ఇది నా ఫస్ట్ బ్లాగ్, ఎం రాయాలో ఎలా రాయాలో కుడా తెలియని ఓ బ్లాగ్ , కానీ ఏదో ఒకటి రాసేయాలి అన్న తపన ఉన్న బ్లాగ్. తపన, తపాలం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లే రా 😅, టాపిక్ లోకి రా అంటారా ! వచ్చేస్తున్నా .... ఇవాళ్టి నా టాపిక్ హే బ్లాగింగ్ గురించి .... So , BLOG అంటే ఏంటి ? బ్లాగ్ అనేది ఒక ఆన్‌లైన్ జర్నల్ లేదా డైరీ, ఇక్కడ మీరు మీ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు అనుభవాలను పంచుకోవచ్చు. బ్లాగులు వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అస్సలు ఈ Blogs ఎన్ని రకాలు ! Personal Blogs : మీ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు అనుభవాలను ప్రపంచంతో పంచుకోవడానికి. Business Blogs : మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మరియు కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి. Conversational Blogs : ఒక నిర్దిష్ట అంశంపై చర్చించడానికి మరియు ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి. Photo Blogs : మీ ఫోటోలను ప్రదర్శించడానికి మరియు ఇతర ఫోటోగ్రాఫర్లతో కనెక్ట్ అవ్వడానికి. Video Blogs : మీ వీడియోలను ప్రదర్శించడానికి మరియు ఇతర వీడియో బ్లాగర్‌లతో కనెక్ట్ అవ్వడానికి. బ్లాగ్‌ను ఎలా Start చేయాలి ? First బ్లాగింగ్ ప